(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 086

॥ శ్రీః ॥
3.86. అధ్యాయః 086
Mahabharata - Vana Parva - Chapter Topics
ధౌంయేన యుధిష్ఠిరంప్రతి దక్షిణదిక్స్థనానాతీర్థానుకీర్తనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

ధౌంయ ఉవాచ। 3-86-0x(1995)(19631)
దక్షిణస్యాం తు పుణ్యాని శృణు తీర్థాని భారత।
విస్తరేణ యథాబుద్ధి కీర్త్యమానాని తాని వై ॥ 3-86-1(19632)
యస్యామాఖ్యాయతే పుణ్యా దిశి గోదావరీ నదీ।
బహ్వారామా బహుజలా తాపసాచరితా శివా ॥ 3-86-2(19633)
వేణా భీమరథీ చైవ నద్యౌ పాపభయాపహే।
మృగద్విజసమాకీర్ణే తాపసాలయభూషితే ॥ 3-86-3(19634)
రాజర్షేస్తస్ చ సరిన్నృగస్య భరతర్షభ।
రంయతీర్థా బహుజలా పయోష్ణీ ద్విజసేవితా ॥ 3-86-4(19635)
అపి చాత్ర మహాయోగీ మార్కండేయో మహాయశాః।
అనువంశ్యాం జగౌ గాథాం నృగస్య ధరణీపతేః ॥ 3-86-5(19636)
నృగస్ యజమానస్య ప్రత్యక్షమితి నః శ్రుతం।
`మరుతః పరివేష్టారః సదస్యాశ్చ దివౌకసః'॥ 3-86-6(19637)
పయోష్ణ్యాం యజమానస్య వారాహే తీర్థ ఉత్తమే।
ఉద్ధృతం భూతలస్థం వావాయునా సముదీరితం।
పయోష్ణ్యా హరతే తోయం పాపమామరణాంతికం ॥ 3-86-7(19638)
స్వర్గాదుత్తుంగమమలం విషాణం యత్ర శూలినః।
స్వమాత్మవిహితం దృష్ట్వా మర్త్యః శివపురం వ్రజేత్ ॥ 3-86-8(19639)
ఏకతః సరితః సర్వా గంగాద్యాః సలిలోచ్చయాః।
పయోష్ణీ చైకతః పుణ్యా తీర్థేభ్యో హి మతా మమ ॥ 3-86-9(19640)
మాఠరస్య వనం పుణ్యం బహుమూలఫలం శివం।
యూపశ్చ భరతశ్రేష్ఠ వరుణస్రోతసే గిరౌ ॥ 3-86-10(19641)
ప్రవేణ్యుత్తరపార్స్వే తు పుణ్యే కణ్వాశ్రమే తథా।
తాపసానామరణ్యాని కీర్తితాని యథాశ్రుతి ॥ 3-86-11(19642)
వేదీ శూర్పారకే తాత జమదగ్నేర్మహాత్మనః।
రంయా పాషాణతీర్థా చ పురశ్చంద్రా చ భారత ॥ 3-86-12(19643)
అశోకతీర్థం తత్రైవ కౌంతే య బహులాశ్రమం।
అగస్త్యతీర్థం పాండ్యేషు వారుణం చ యుధిష్ఠిర ॥ 3-86-13(19644)
కుమార్యః కథితాః పుణ్యాః పాండ్యేష్వేవ నరర్షభ।
తాంరపర్ణీ తు కౌంతేయ కీర్తయిష్యామి తాం శృణు ॥ 3-86-14(19645)
యత్ర దేవైస్తపస్తప్తం మహదిచ్ఛద్భిరాశ్రమే।
గోకర్ణమితి విఖ్యాతం త్రిషు లోకేషు భారత ॥ 3-86-15(19646)
శీతతోయో బహుజలః పుణ్యస్తాత శివశ్చ సః।
హ్రదః పరమదుష్ప్రాపో మానుషైరకృతాత్మభిః ॥ 3-86-16(19647)
తత్ర వృక్షతృణాద్యైశ్చ సంపన్నః ఫలమూలవాన్।
ఆశ్రమోఽగస్త్యశిష్యస్య పుణ్యో దేవసహే గిరౌ ॥ 3-86-17(19648)
వైడూర్యపర్వతస్తత్ర శ్రీమాన్మణిమయః శివః।
అగస్త్యస్యాశ్రమశ్చైవ బహుమూలఫలోదకః ॥ 3-86-18(19649)
సురాష్ట్రేష్వపి వక్ష్యామి పుణ్యాన్యాయతనాని చ।
ఆశ్రమాన్సరితశ్చైవ సరాంసి చ నరాధిప ॥ 3-86-19(19650)
చమసోద్భేదనం విప్రాస్తత్రాపి కథయంత్యుత।
ప్రభాసం చోదధౌ తీర్థం త్రిషు లోకేషు విశ్రుతం ॥ 3-86-20(19651)
తత్ర పిండారకం నామ తాపసాచరితం శివం।
ఉజ్జయంతశ్చ శిఖరీ క్షిప్రం సిద్ధికరో మహాన్ ॥ 3-86-21(19652)
తత్ర దేవర్షివీరేణ నారదేనానుకీర్తితః।
పురాణః శ్రూయతే శ్లోకస్తం నిబోధ యుధిష్ఠిర ॥ 3-86-22(19653)
పుణ్యే గిరౌ సురాష్ట్రేషు మృగపక్షినిషేవితే।
ఉజ్జయంతే స్మ తప్తాంగో నాకపృష్ఠే మహీయతే ॥ 3-86-23(19654)
`ఏష నారాయణః శ్రీమాన్క్షీరార్ణవనికేతనః।
నాగపర్యంకముత్సృజ్యహ్యాగతో మధురాం పురీం' ॥ 3-86-24(19655)
పుణ్యా ద్వారవతీ తత్రయత్రాసౌ మధుసూదనః।
సాక్షాద్దేవః పురాణోసౌ స హి ధర్మః సనాతనః ॥ 3-86-25(19656)
యే చ కవేదవిదో విప్రా యే చాధ్యాత్మవిదో జనాః।
తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం ॥ 3-86-26(19657)
పవిత్రాణాం హి గోవిందః పవిత్రం పరముచ్యతే।
పుణ్యానామపి పుణ్యోసౌ మంగాలానాం చ మంగలం।
త్రైలోక్యే పుండరీకాక్షో దేవదేవః సనాతనః ॥ 3-86-27(19658)
అవ్యయాత్మా వ్యయాత్మా చ క్షేత్రజ్ఞః పరమేశ్వరః।
ఆస్తే హరిరచింత్యాత్మా తత్రైవ మధుసూదనః ॥ 3-86-28(19659)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి షడశీతితమోఽష్యాయః ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-86-5 అనువంశ్యాం వంశానూరూపాం తు నృగమాత్రానురూపాం ॥
3-86-13 అశోకతీర్థం మత్స్యేష్వితి ధ. పాఠః ॥
3-86-15 మహత్ మోక్షఫలం ॥
3-86-23 తప్తాంగ కృతతపస్కః ॥

 


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.